Price: ₹199 - ₹189.00
(as of Feb 21, 2025 09:42:51 UTC – Details)
రాముడొక్కడే జగద్రక్షకుడు. రామ నామ స్మరణ మానవ జన్మను తీర్చిదిద్దే సాధనం. తిరుగులేని రామ బాణం. పాపాలను హరించే ఆయుధం. శ్రీ రాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు, పుణ్యమూర్తి, కరుణా రస సాగరుడు. భక్తుల అభిష్టాన్ని తీర్చే దైవం. అందుకే శ్రీ రామ కోటి రాయడం ప్రతి హిందువు బాధ్యతగా తీసుకుని పుణ్యాత్ములవుతున్నారు. ఒక పుస్తకంలో ఒక లక్ష నామాలు రాసే విధంగా లక్ష బాక్సులు ఉన్నాయి. భక్తులు వంద పుస్తకాలను భక్తితో రాయగలిగితే, కోటి నామాలు పూర్తవుతాయి. కోటి రామ నామాలు రాస్తే ఒక యాగం చేసిన ఫలితం లభిస్తుందని సనాతన ధర్మం చెబుతుంది. అందుకే ప్రతి హిందు బంధువు శ్రీ రామ కోటి వ్రాసి జన్మ జన్మల పాపాలను పారద్రోలి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు పొందాలని ఆశిస్తూ.. జై హింద్ పబ్లికేషన్స్ పెద్ద బాక్స్ లతో అతి తక్కువ ధరలో పుస్తకాలను అందిస్తున్నారు. జై హింద్ జై శ్రీ రామ్ జైజై శ్రీరామ్.