Price: ₹398 - ₹269.00
(as of May 22, 2025 13:11:14 UTC – Details)
రాముడొక్కడే జగద్రక్షకుడు. రామ నామ స్మరణమొక్కటే మానవ జన్మను తీర్చిదిద్దే సాధనం. తిరుగులేని రామ బాణం. పాపాలను హరించే ఆయుధం. శ్రీ రాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు, పుణ్యమూర్తి, కరుణా రస సాగరుడు. భక్తుల అభిష్టాన్ని తీర్చే దైవం. అందుకే రాముడు దేవదేవుడయ్యాడు. రామనామ జపంతో బోయవాడు వాల్మికి కాగలిగాడు. రామనామ జపం చేస్తూ రామ కోటి రాస్తే మరెంతో పుణ్యం కలుగుతుంది. అందుకే శ్రీ రామ కోటి రాయడం ప్రతి హిందువు బాధ్యతగా తీసుకుని పుణ్యాత్ములవుతున్నారు. ఒక పుస్తకంలో ఒక లక్ష నామాలు రాసే విధంగా లక్ష బాక్సులు ఉన్నాయి. భక్తులు వంద పుస్తకాలను భక్తితో రాయగలిగితే, కోటి నామాలు పూర్తవుతాయి. కోటి రామ నామాలు రాస్తే ఒక యాగం చేసిన పుణ్య ఫలం లభిస్తుందని సనాతన ధర్మం చెబుతుంది. అందుకే ప్రతి హిందు బంధువు శ్రీ రామ కోటి వ్రాసి జన్మ జన్మల పాపాలను పారద్రోలి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు పొందాలని ఆశిస్తూ.. జై హింద్ పబ్లికేషన్స్ పెద్ద బాక్స్ లతో అతి తక్కువ ధరలో పుస్తకాలను అందిస్తున్నారు. జై హింద్ జై శ్రీ రామ్ జైజై శ్రీరామ్.
ASIN : B0DQ5BCFYT
Publisher : Jaihind Publications; Special Edition (31 October 2024)
Paperback : 448 pages
Reading age : 8 years and up
Item Weight : 210 g
Dimensions : 20 x 14 x 1.2 cm
Country of Origin : India
Net Quantity : 2 Count
Packer : A to Z Books
Generic Name : Shri Rama Koti in Telugu