Price: ₹300 - ₹240.00
(as of May 29, 2025 10:55:12 UTC – Details)
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొంది పద్మశ్రీ డా. భానుమతి రామకృష్ణ గారు ఈ అత్తగారి కథలు ను రచించారు. తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన కథలు ఈ అత్తగారి కథలు. ఇందులోని అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర. మన తెలుగు కుటుంబాలలో దాదాపుగా అంతరించిపోతున్న ఒక గొప్ప ఇనిస్టిట్యూషన్ కు అత్తగారి పాత్ర సాహిత్యంలో ఏకైక ప్రతినిధి. .. .. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చదవండి నవ్వుకోండి……
Publisher : NAVARATNABOOKHOUSE VIJAYAWADA (1 January 2021); NAVARATNA BOOK HOUSE VIJAYAWADA, PH.NO. 9848082432
Language : Telugu
Paperback : 319 pages
ISBN-10 : 8195329837
ISBN-13 : 978-8195329830
Reading age : 10 years and up
Item Weight : 343 g
Dimensions : 21 x 14 x 1.8 cm
Net Quantity : 1.00 Piece
Generic Name : PRINTED BOOK