Nenu (Atmakatha in Telugu)

Nenu (Atmakatha in Telugu)

Nenu (Atmakatha in Telugu)
Price: ₹375.00
(as of Sep 11, 2024 07:29:08 UTC – Details)



అంతా దేవుడి దయ. అంతా ఆయనే. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం ఇదంతా నా కష్టార్జితం. నా స్వయంకృషి. నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి! నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్ళినా, కాదు. .. నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్ళినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం! అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి… ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి… ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒకటే చెప్పారు. “కష్టపడు … ఫలితాన్ని ఆశించకు” అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియ జేయడానికే నా ఈ పుస్తక రచన. అంతేగాని… నాకున్న కష్టాల్ని, నేను పడినటువంటి బాధల్నీ చెప్పుకుని నేను ఇంత తక్కువ వాడిననీ, బీదవాడిననీ, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చాననీ మీ దగ్గర నుంచి జాలి పొందడానికి గానీ… లేదా నేను సాధించిన విజయాల్ని… నేను సాధించిన విజయసోపానాల్ని మీ ముందుంచి నేనింత గొప్పవాడిననీ చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయడం లేదు. — బ్రహ్మానందం

From the brand

Our Story, Anvikshiki StoryOur Story, Anvikshiki Story

Our Story

Anvikshiki aims to rekindle Telugu literature’s appeal for the younger generation.

AnvikshikiAnvikshiki

Anvikshiki, an independent publishing house dedicated to reviving Telugu literature, recently celebrated its fourth anniversary. Founded by Venkat Siddareddy, Mahy Bezawada, Vandana Bandaru, and Bala Reddy, Anvikshiki has made remarkable strides in promoting emerging Telugu writers. The publishing house’s efforts have resulted in over 50 new authors being encouraged to write, a feat that seemed improbable before Anvikshiki’s inception.

Shades of Love

Must Read

Latest Bestsellers

Inspiring Biographies

Must Read Books

Kasibhatla Collection

Films & Litearture

Award Winning Books

Classics in Translation

Women Writers

What makes our products unique?

We prioritize writing over publishing, dedicated to delivering high-quality content.

Why we love what we do?

We’re passionate about Telugu literature, committed to expanding its reach through any means necessary.

Are our products high quality?

We don’t just offer great content; we’re equally enthusiastic about presenting it with exceptional design and style.

ASIN ‏ : ‎ B0CQYLL2W2
Publisher ‏ : ‎ Anvikshiki Books (25 December 2023); Anvikshiki Books
Language ‏ : ‎ Telugu
Paperback ‏ : ‎ 350 pages
Reading age ‏ : ‎ Customer suggested age: 12 years and up
Item Weight ‏ : ‎ 354 g
Dimensions ‏ : ‎ 19.8 x 12.9 x 1.5 cm
Country of Origin ‏ : ‎ India
Importer ‏ : ‎ Giri Trading Agency Pvt Ltd 372/1, Pattur Koot Road,, Mangadu, CHENNAI, TAMIL NADU 600122 IN
Packer ‏ : ‎ Anvikshiki Publishers
Generic Name ‏ : ‎ Book

Customers say

Customers find the content inspirational, philosophical, and spiritual. They praise the writing quality as great, excellent, and concise. Readers also appreciate the soulful drawings and photos.

AI-generated from the text of customer reviews

Author: ram kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *